కాంగ్రెస్‌కు భారీ షాక్‌

0 6

మణిపూర్ ముచ్చట్లు :

 

దేశవ్యాప్తంగా తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి తాజాగా మరో రాష్ట్రంలో భారీ షాక్‌ తగిలింది. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ ధాటికి కాంగ్రెస్‌ కుదేలవుతుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది పార్టీని వీ డనున్నట్లు సమాచారం.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags : Huge shock to Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page