ఖమ్మంలో షర్మిల దీక్ష

0 13

ఖమ్మం   ముచ్చట్లు:
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానికంగా పట్టణంలో ఉన్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. తర్వాత పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో నిరుదద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలంతా పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామం లో అత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సానిక నాగేశ్వరావు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. మృతుడు నాగేశ్వరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.అత్మ హత్యకు పాల్పడిన నాగేశ్వరావు కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Initiation of Sharmila in Khammam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page