గుమ్మిలేరులో  దిశ యాప్ డౌన్ లోడ్ అవగాహన సదస్సు          

0 17

రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలం  గుమ్మిలేరు గ్రామంలో దిగ్విజయం గా ముగిసిన దిశ యాప్ డౌన్ లోడ్ అవగాహన సదస్సు. గ్రామ సర్పంచ్  గుణ్ణం రాంబాబు  ఆధ్వర్యంలో దిశా చట్టం అవగాహన సదస్సులో  డి. యస్పి బాలచంద్రా రెడ్డి , మండపేట పట్టణ సీఐ నున్న రాజు ముఖ్యఅతిథిలు గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది డి. యస్పి  వివరించారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Direction App Downloads Awareness Seminar in Gummileru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page