గోవుల తరలింపు పై తెలంగాణ హై కోర్ట్ తీర్పు

0 11

తెలంగాణ ముచ్చట్లు:

 

సరైన ధృవ పత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదు’పోలీసులతో పాటు గొరక్ష ధల్ కు చెందిన ఒక వ్యక్తి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనికీలు చేసేందుకు కోర్ట్ అనుమతి .సరైన ధృవ పత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్న వాటిని సీజ్ చేయవచ్చు.పశువుల తరలింపు పై గో రక్షకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు పశువులు అక్రమంగా తరలిస్తున్న వారి పై దర్యాప్తు చేసి కేస్ లు నమోదు చేయాలి.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Telangana High Court verdict on move of cows

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page