చికెన్‌ ధరకు రెక్కలు

0 19

హైదరాబాద్‌ ముచ్చట్లు :

కొవిడ్‌ బారినపడకుండా రోగ నిరోధకశక్తి పెరగటానికి చికెన్‌ బాగా తినాలని ఒక పక్క సూచనలు చేస్తుంటే, మరోవైపు కోళ్ల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్‌ ధర రూ.250 నుంచి రూ.270కి ఎగబాకింది. చికెన్‌ కొనలేని పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ఎండాకాలంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానికితోడు బహుళజాతి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తుంటాయి. అప్పుడు చికెన్‌ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో కోళ్ల ఎదుగుదల, ఉత్పత్తి వేగంగా జరిగే సమయంలోనూ చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం కిలో స్కిన్‌లెస్‌ చికె న్‌ రూ. 276- 280 చొప్పున విక్రయించారు. కోడిని నేరు గా కొంటే కిలో రూ.170కి విక్రయిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Wings for the price of chicken

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page