జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటు 13 గేట్లు ఎత్తివేత

0 9

మహబూబ్‌నగర్ ముచ్చట్లు :

 

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 13 గేట్లను ఎత్తివేశారు. జూరాల ఇన్ ఫ్లో లక్షా 5 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 88,051 క్యూసెక్కులకు చేరుకుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.750 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీలకు చేరుకుంది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Flood tide lifts 13 gates for Jura project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page