జేఈఈ మెయిన్స్‌ మూడో విడత పరీక్షలు ప్రారంభం

0 7

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

ఐఐటీ, నిట్‌ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది. కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు ప్రత్యేక గైడ్​లైన్స్​తో పాటు డ్రెస్​కోడ్ పాటించాల్సిందిగా ఆదేశాలు అమల్లో ఉన్నాయి.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: JEE Mains‌ Third installment exams begin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page