పుంగనూరులో సచివాలయం ,రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి

0 21

పుంగనూరు ముచ్చట్లు:

 

మంత్రి  పెద్దిరెడ్ది రామచంద్రా రెడ్డి  ఆదేశాలు , సూచనలతో జరుగుతున్న సుగలిమిట్టా సచివాలయం రైతు భరోసా కేంద్రాల సమూహంలో వారి పనులకు ముగ్ధులై, వారి అభివృద్ధి ఆదర్శంగా తీసుకొని తండా డెవలప్మెంట్ ఫోరమ్ మేముసైతం అని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సెన్సార్ ను సుగలిమిట్టా సచివాలయ ప్రాంగణం లో విద్యుత్ AE ,సర్పంచ్  ద్వారా ప్రారంభించడము జరిగింది. దీనిద్వారా గ్రామాల్లో నిరంతరంగా వెలుగుతున్న విద్యుత్ దీపాల వల్ల వచ్చే అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించడం,ప్రతి రోజు వీధి దీపాలను వెలిగించుటకు మరియు ఆర్పుటకు కావలసిన మానవ వనరును తగ్గించడం అంతేకాకుండా అన్నింటి కంటే ముక్యంగా గ్రామపంచాయతీలకు విద్యుత్ దీపాల మాన్నికను పెంచండం మొదలైన ప్రయోజనాలు కలుగుతాయి.ఈసెన్సార్….సిస్టంను టీడీఫ్ బృందం గత మూడు సంవత్సరాలు గా పలు పల్లెల్లో విద్యుత్ శాఖ సహకారంతో ఏర్పాటు చేసి విజయవంతం గా అమలు పరుస్తునందుకు A. E , టీడీఫ్ బృందం వారిని అభినందించి దీనిని మరిన్ని గ్రామాల్లో అమలు పరిస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సుగలిమిట్టా సర్పంచ్ భిమానాయక్ , రాజు  EX ఎంపీటీసీ,విద్యుత్ AE ,లైన్ మాన్ ఆయూబ్గా, టీడీఫ్ ప్రసిడెంట్ భానుప్రసాద్ ,సభ్యులు తులసీదాసు నాయక్, అర్జున్ నాయక్,జగదీష్,జయరాం నాయక్ మరియు తండా ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Development of Secretariat and Farmer Assurance Centers at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page