పుంగనూరులో 26 వరకు లాక్‌డౌన్‌

0 1,234

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో ఈనెల 26 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ మంగళవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలో కరోనా తీవ్రతపై మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌, తహశీల్ధార్‌ వెంకట్రాయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్‌ను సడలించామన్నారు. మిగిలిన వేళలు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కరోనా నియంత్రణకు సహకారం అందించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Lockdown to 26 in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page