ప్రహరి డిజిటల్ అధినేత ప్రవల్లిక, బలసుబ్రమణ్యంలు అరెస్ట్

0 157

 

తిరుపతిముచ్చట్లు:

 

 

- Advertisement -

తిరుపతి లోని ఏ పీ పైబర్ ఎం ఎస్ ఓ, ప్రహరి డిజిటల్ అధినేత ప్ర వల్లిక ఆమె తండ్రి బాల సుబ్ర మణ్యంలను మంగళ వారం తిరుచానూరు పోలిస్ స్టేషన్ సీ ఐ సుధాకర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఏ పీ పై బర్ తిరుపతి ఎం ఎస్ ఓ గా ఉంటూ తిరుపతి లో ఏ పీ పైబర్ ఎల్ సీ ఓ లుగా పర్మిషన్ ఇవ్వాలంటే ఒక్కోక్కరి నుండి లక్ష లాది రూపాయల నుండి ఐదు లక్ష ల వరకు డిపాజిట్ పేరుతో సంస్థ నిబందనలకు వ్యతిరేఖముగా దాదాపు కోటి రూపాయల వరకు అక్రమంగా వసూలు చేశారు. వాటికి ఏమాత్రం రసీదు ఇవ్వలేదు. వైరింగ్ మరియు కనెక్షను మేమే ఇస్తామని మరలా ఒక్కొక్క రి నుండి రెండు ల క్ష ల నుండి ఎనిమిది లక్ష ల వరకు వసూలు చేశారు. ఏ మాత్రం వైరింగ్ చేయకుండా డబ్బులు కూడ తిరిగి ఇవ్వలేదని తిరిగి డబ్బులు ఇవ్వమని అడగగా నేను ఇవ్వను ఇష్టమున్న చోట చెప్పుకొండి అని ఎగతాళిగా బాల సుబ్ర మణ్యం మాట్లాడగా ఎల్ సీ ఓ లు తిరుచానూరు పోలిస్ స్టేషన్ సీ ఐ కు పిర్యాదు చేశారు. దానిపై విచారించిన సీ ఐ ప్రహరి డిజిటల్ అధినేత ప్రవల్లిక ఆమె తండ్రి బాల సుబ్రమణ్యంలను మంగళవారం అరెస్ట్ చేశారు. హర్షం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు అక్రమంగా మా దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ప్రహరి డిజిటల్ అధినేత ప్ర వల్లిక ఆమె తండ్రి తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారి బలసుబ్ర మణ్యం లను అరెస్ట్ చేయడాన్ని శ్రీ వెంకటెస్ స్వర ఎల్ సీ ఓ అండ్ హెల్ప్ పర్ అసోషియేషన్ కార్య నిర్వాహ క కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి, కోసాదికరి హరిబాబు, ఉపాధ్య క్షులు కిరణ్, ప్రసాద్, సుబ్బారెడ్డి, లు హర్షం వ్యక్తం చేశారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Pravallikka and Balasubramanian arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page