భారీగా రైలు చార్జీల పెంపు

0 11

సికింద్రాబాద్ ముచ్చట్లు :

కరోనా కారణంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై రైల్వేలు కూడా మరింత భారాన్ని మోపుతున్నాయి. గతంలో నడిపిన ప్యాసింజర్‌ రైళ్లకే స్పెషల్‌ ట్రైన్స్‌గా పేరు పెట్టి, కొన్ని స్టాప్‌లను తగ్గించి ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ వీటి చార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్థాయి లో ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇలా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 82 స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నారు. అయితే వీటికి అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సదుపాయం లేదు. అన్ని రైళ్లను అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరిలోనే నడుపుతున్నారు. రైలు బయలుదేరే ముందు స్టేషన్‌లోని బుకింగ్‌ కౌంటర్‌లోగాని, ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ ద్వారా గాని టికెట్‌ తీసుకొని రైలు ఎక్కాల్సి ఉంటుంది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Huge increase in train fares

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page