యూకేలో మరో కొత్త వైరస్‌

0 17

లండన్‌ ముచ్చట్లు :

 

ఏ ముహూర్తాన కరోనా వైరస్‌ పురుడు పోసుకుందో.. అప్పటి నుంచి ఏదో ఒక వైరస్‌ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ‍ప్రభుత్వం ఆంక్షలు సడలించగా, మరో వైరస్‌ వెలుగులోకి వచ్చి వణుకు పుట్టిస్తోంది. తాజాగా యూకేలో నోరో వైరస్‌ వెలుగులోకి రావడమే గాక అతి తక్కువ సమయంలోనే గణనీయంగా దీని బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఇ) తెలిపింది. గత ఐదు వారాల్లో 154 మంది నోరో వైరస్‌ బారిన పడటంతో దీనిపై ప్రజలకు అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ చేసింది. ఇది వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Another new virus in the UK‌

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page