రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయి  సీజ్

0 9

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ముచ్చట్లు:
భ‌ద్రాచ‌లం చెక్‌పోస్టు దగ్గర మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసులు  నిర్వ‌హించిన త‌నిఖీల్లో లారీలో అక్రమంగా త‌ర‌లిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని సీజ్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి హైద‌రాబాద్‌కు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Rs. One thousand kilos of cannabis worth Rs 3 crore was seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page