వరద సమస్యలను పరిష్కారించాలి

0 15

రంగారెడ్డి  ముచ్చట్లు:
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పెట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి ఎక్కడ ఎవరికైతే  ఉన్నదో అక్కడ వరకు చెరువుల సుందరీకరణ పనులు,ఆయకట్టు నిర్మాణం  చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని అన్నారు. ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ  నాయకులు,కార్యకర్తలు కష్టార్జితంతో గెలిచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారి అభివృద్ధిని మర్చిపోయారని అన్నారు. ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను,టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దళితులు సాగుచేస్తున్న భూములకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Flood problems need to be addressed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page