విమానంతో ఆకతాయి..కేసు నమోదు

0 10

గన్నవరం    ముచ్చట్లు:
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి మస్కట్ నుండి వయా  గన్నవరం మీదుగా హైదరాబాద్ విమానాశ్రయం వెళ్తున్న విమానం లో ఆకతాయి కలకలం రేపాడు. హైదరాబాద్ కు చెందిన అరుణ అనే మహిళ ను అదే విమానంలో ప్రయాణం చేస్తున్నపక్క సీట్లో కూర్చున్న  వ్యక్తి  అసభ్యంగా ప్రవర్తించి, శారీరకంగా హింసించాడు. దాంతో బాధిత మహిళ గన్నవరం విమానాశ్రయం లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్ పోర్టు అధికారులు నిందితుడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు గన్నవరం పీఎస్ లో కేసు నమోదు అయింది. నిందితుడు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కు చెందిన కమ్మరి లక్ష్మణ్ గా గుర్తించారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని, అతడి కుటుంబసభ్యలుకు సమాచారం ఇచ్చాని పోలీసులు వెల్లడించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Akatai by plane..case registration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page