శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం

0 17

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

- Advertisement -

తిరుమల శ్రీవారికి మంగ‌ళ‌వారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్ల‌ప‌ల్లెకు చెందిన శ్రీ కొప్పెర సాయిసురేష్‌, శ్రీ కొప్పెర కుమార్ ఈ మేరకు హుండీని ఆలయంలో పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రికి అందించారు.రాగి, ఇత్త‌డితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 60 కిలోలు ఉంటుంద‌ని, దీని విలువ రూ.1.50 ల‌క్ష‌ల‌ని దాత‌లు తెలిపారు. తాము 200 ఏళ్లుగా వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని దాత‌లు వెల్ల‌డించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Koppera hundi donation to Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page