సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

0 9

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ అమీర్‌పేటలో చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. తాజాగా సదరు యువతి తనను మోసం చేసిందని గ్రహించిన సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోని తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి అనంతరం బలవన్మరణం పాలయ్యాడు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Software engineer suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page