సెల్ప్ హెల్ప్ గ్రూప్ స్టోర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0 7

నల్గోండ   ముచ్చట్లు:

 

 

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామంలో తెలంగాణ ఎస్. హెచ్. జి. స్టోర్స్ ను  నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్  ప్రారంభించారు.  ఎమ్మెల్యే  మాట్లాడుతూ మహిళా సంఘాలకే ఆధునాతన పద్ధతుల్లో అత్యుత్తమ నాణ్యతతో తయారు చేయబడిన నాణ్యమైన సరుకులను అత్యంత సరసమైన ధరలకు అందరు వినయోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంసి కోటిరెడ్డి, ఎంపీపీ భగవాన్ నాయక్, వైస్ ఎంపీపీ దిలీప్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, తెరాస సీనియర్ నాయకుడు బాబు రామ్ నాయక్,స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో పాండు నాయక్, ఏపిఎం లక్ష్మీనారాయణ, ఎంపీఓ పద్మ, డిపిఏమ్ బెనర్జీ, టిఆర్ఎస్ మహిళా నాయకురాలు జంగాల లక్ష్మమ్మ, మైనార్టీ నాయకుడు ఎస్కే కమాల్, కలమ్మ,అజిత, మహిళా సంఘం నాయకురాళ్లు,తదితర  ముఖ్య మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:MLA who started Self Help Group stores

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page