ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌..!

0 13

ముంబై ముచ్చట్లు :

 

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా సేవలను ఉచితంగా పొందవచ్చును. అది ఎలా అంటే.. మీరు కచ్చితంగా ఎయిర్‌టెల్‌ లేదా జియో ఫైబర్‌ కల్గిఉన్న వినియోగదారుడై ఉండాలి. ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు పలు రీఛార్జ్‌లపై అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ను నెల రోజులపాటు ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ వినియోగదారులు రూ .349, రూ. 299 రిచార్జ్‌ చేస్తే 30 రోజులపాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును. జియోఫైబర్‌కు సంబంధించిన 999,1499, 2499,3999,8499 ప్లాన్లతో రీచార్జ్‌ చేస్తే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Free Amazon Prime Membership ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page