ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు

0 13

హైద‌రాబాద్  ముచ్చట్లు :

- Advertisement -

తెలుగు యూనివ‌ర్సిటీ మాజీ ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు వ‌రించింది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఎల్లూరి శివారెడ్డి ఎంపిక‌య్యారు. దాశ‌ర‌థి జ‌యంతి సంద‌ర్భంగా ఎల్లూరి శివారెడ్డికి రేపు అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. అవార్డుతో పాటు 1,01,116 న‌గ‌దును అంద‌జేయ‌నున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Dasharathi Krishnamacharya Award to Elluri Shivareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page