ఖాజాపూర్‌లో చిరుత అనుమానాస్పద మృతి

0 18

చిన్నశంకరంపేట ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌ గ్రామ పటేలు చెరువులో మంగళవారం చిరుతపులి కళేబరం లభ్యమైంది. పటేలు చెరువులో ఉదయం స్థానికులకు చిరుతపులి కళేబరం కనిపించడంతో సమాచారమందుకున్న జిల్లా ఫారెస్టు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతలు సహజంగా నీళ్లలో పడి చనిపోవని, అయితే పులి పొట్ట కింది భాగంలో ముళ్ల పంది కొమ్ము గుచ్చుకున్నట్లు ఉందని అధికారులు చెప్పారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Suspicious death of leopard in Khajapur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page