చక్రాలు ఊడిపోయిన ఆర్టీసీ బస్సు… తప్పిన పెనుప్రమాదం

0 12

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు :

మోటకొండూరు మండలం కాటపల్లి వద్ద రాయగిరి మోత్కూర్ ప్రధాన రహదారిపై  వస్తున్న బస్సు వెనుక చక్రాలు ఊడిపోయింది. దాంతో బస్సు  రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ  ఊపిరిపిల్చుకున్నారు.   తొర్రూరు డిపో కి చెందిన బస్సు హైదరాబాద్ నుండి వయా రాయగిరి మోత్కూరు నుండి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:RTC bus with wheels blown off is a major accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page