చైనాలో భారీ వరదలు

0 10

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

మూడు రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలు సెంట్రల్ చైనాను కుదిపేస్తున్నాయి. హారర్ మూవీని తలపిస్తూ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీథుల్లో సంచరిస్తున్నారు. కార్లు నీటిలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి. ఝెంగ్‌ఝౌ నగర వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మూడు రోజుల్లో 640 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. నగరంలోని సబ్‌వే సిస్టమ్, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నగరంలోకి వచ్చే విమానాలను రద్దు చేశారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Massive floods in China

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page