తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ల బదిలీ

0 10

తిరుమల  ముచ్చట్లు:

 

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్లను కొంతమందిని పై సూచిక ప్రకారం రేడియో & బ్రాడ్ కాస్టింగ్ విభాగానికి బదిలీ చేయడం జరిగింది.వారందరూ అక్కడ జాయిన్ అయ్యారు.అక్కడి అధికారులు ఆఫీస్ సబార్డినేట్స్ విధులు అప్పచెప్పకుండా,
సాంకేతిక పరమైన R&B విధులు చేయమని చెప్పడం జరిగింది. ఆఫీస్ సబార్డినెట్స్ ను నిచ్చెన మోయాలి పోలు ఎక్కి మైక్లు కట్టాలి,ఆలయాల్లో జరిగే ఉత్సవాలు,ధార్మిక కార్యక్రమాలకు,కచేరీలకు మైకులు సెట్ చేయాలి.ఇటువంటి పనులు మాత్రమే ఇక్కడ చేయాలని సంబంధిత అధికారులు చెపుతున్నారు.ఈ పనులు ఏవీ వీరికి తెలియవు.సదరు పనులు విద్యుత్ తో కూడుకున్న పనులు,ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.ఇటువంటి టెక్నీకల్ పనులను నాన్ టెక్నీకల్ వారిచే చేయించడం ప్రమాదకరం.కావున కామoదులవారు దయయుంచి రేడియో &బ్రాడ్ కాస్టింగ్ కు బదిలీ చేసిన ఆఫీస్ సబార్డినేట్లందరికి వారికి సంబందించిన విధులు మాత్రమే కేటాయించవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Transfer of office subordinates working in Tirumala Tirupati Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page