తెరాస నేతలతో స్పీకర్ పోచారం వీడియో కాన్ఫురెన్స్

0 15

హైదరాబాద్ ముచ్చట్లు:

 

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరబాద్ అధికారిక నివాసం నుండి నియోజకవర్గ అభివృద్ధి పై కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిఆర్ఎస్ నాయకులతొ వీడియో కాన్ఫురెన్స్ నిర్వహించారు.ప్రజలకు ఏకాదశి,బక్రీద్ పండుగ శుభకాకంక్షాలు తెలిపారు.కెటిఆర్ పుట్టిన తేది 24 న గ్రీన్ ఇండియ ఛాలెంజ్ లొ భాగంగ మున్సిపల్ పరిధిలొ లక్ష ,గ్రామ పంచాయతి పరిధిలొ రెండు వేల ఐదు వందల మొక్కలు నాటాలన్నారు.బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధి కి సిఎం కెసిఆర్ 772 కోట్లు మంజూరు చేశారు జీవోలు విడుదల అయ్యాయని  సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోసైటి చైర్మన్ క్రిష్ణ రెడ్డి,మార్కెట్ కమిటి చైర్మన్ పాత భాలు.రైతు సమన్వయ సమితి చైర్మన్ అంజిరెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Speaker Pocharam video conference with Teresa leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page