పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

0 44

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బక్రీద్‌ పండుగను నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి ముస్లింలు తమ ఇండ్ల వద్ద కుర్భాని చేసి పంపిణీ చేశారు. పండుగను ముస్లింలు భక్తి శ్రద్దలతో పండుగను తమ ఇండ్లలోనే జరుపుకున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటలోపే మసీదుల్లో ప్రార్థనలు ముగించారు. మసీదులకు వెళ్లకుండ కొద్ది మంది మతపెద్దలు మాత్రమే మసీదులకు వెళ్లి కోవిడ్‌ నిబంధనలు పాటించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానము, వస్త్రదానము నిర్వహించారు. కుటుంబ సభ్యులను కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Bakreed celebrations with devotion in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page