పెట్రో ధరలపై ఆఫర్లు.. డిస్కౌంట్లు

0 7

ముంబై ముచ్చట్లు :

 

ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌’ కార్డుతో హెచ్‌పీసీఎల్‌ పెట్రోలియం ఔట్‌లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్‌ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్‌ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉం టుంది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Offers on Petro Prices .. Discounts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page