పొదల్లో పాప మృతదేహం

0 10

శ్రీకాకుళం ముచ్చట్లు :

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ రైల్వే గేట్ వద్ద ఉన్న పొదలో  అప్పుడే పుట్టిన పాప మృతదేహం లభించింది.  వివరాల్లోకి వెళితే తెల్లవారుజామున రోడ్డుపైన వాకింగ్ చేస్తున్న వాళ్లు చూసి నరసన్నపేట పి హెచ్ సి కి అప్పగించడం జరిగింది. ఆడపిల్ల పుడితే ఏమౌతుందో ఏమో అనుకొని చాలా మంది తల్లులు పుట్టగానే రోడ్ల పక్కన మరియు పొదల్లో పారవేయడం జరుగుతుంది. ఇలా చేయడం చాలా అన్యాయమని కొంతమంది స్థానికులు వాపోతున్నారు. దీనిపై నరసన్నపేట పోలీస్ శాఖ వారు   ఈ నెలలో ఇది రెండో సారి అని ఇకపై ఇలాంటి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:The corpse of a sinner in the bushes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page