ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

0 8

సూర్యాపేట ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముకుందాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Private Travels bus overturns

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page