మద్దూట్ల గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్

0 9

జగిత్యాల ముచ్చట్లు:

 

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దూట్ల గ్రామంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ఆగస్ట్ 1 వరకు లాక్ డౌన్ అమలు లో వుంటుందని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో రెండు  రోజులుగా మెడికల్ క్యాంప్ కొనసాగుతోంది. ఇప్పటికి వరకు 33 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Self lock down in Maddutla village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page