మళ్లీ దేశంలోకి టిక్ టాక్

0 8

న్యూఢిల్లీ ముచ్చట్లు :

భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌ టాక్‌ యాప్‌ పేరు మార్చుకుని తిరిగి దేశంలోకి ప్రవేశించబోతోందా..? ఆ యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ కొత్తగా టిక్‌టాక్‌ అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో ఇదే అనుమానాన్ని టెక్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దరఖాస్తును బైట్‌ డ్యాన్స్‌ సంస్థ ఈ నెల 6న దాఖలు చేసిందని టెక్నాలజీ నిపుణుడు ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినప్పటికీ.. తమ సంస్థ భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపినట్లు కొన్ని టెక్‌ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Tick tock into the country again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page