మిస్ ఇండియా యుఎస్ఎ 2021 విన్నర్ వైదేహీ డోంగ్రే

0 17

వాషింగ్టన్ ముచ్చట్లు :

మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో మిచిగాన్ యువతి సత్తా చాటారు. 25ఏళ్ల వైదేహి డోంగ్రే.. మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో గెలుపొంది, కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన డయానా హేడెన్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై, జడ్జిగా వ్యవహరించారు. మిస్ ఇండియా యూఎస్ఏ 2021లో వైదేహీ డోంగ్రే విజేతగా నిలిచినట్టు డయానా హేడెన్ ప్రకటించారు. జార్జియాకు చెందిన అర్షి లలాని ఈ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Miss India USA 2021 winner Vaidehi Dongre

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page