విద్యుత్ మీటర్ మారుస్తానని…. బంగారం చోరీ

0 14

తాడేపల్లిగూడెం  ముచ్చట్లు :

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు గ్రామంలో స్థానిక కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయం సమీపంలో నివాసముంటున్న సత్తి సత్యనారాయణ రెడ్డి (64), సత్తి భాస్కర లక్ష్మి (60), వృద్ధ దంపతులను విద్యుత్ మీటర్ బిగ్ మార్చాలి అని చెప్పి,మోసగించి మూడున్నర కాసులు బంగారంతో ఉడాయించిన దుండగుడు. ఘటనా స్థలాన్ని తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్, పెంటపాడు ఎస్ఐ చంద్రశేఖర్ పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:To change the electricity meter …. gold theft

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page