ఆపద అంటె ఆపన్న హస్తం-దర్గా ఉరుసు కమిటీ చైర్మన్ నాగేశ్వర రావు

0 24

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

దుర్గ అయినా, దర్గా అయినా, సేవా మార్గం అయినా, మిత్ర వర్గ నాయకుడైనా, ఆఖరికి ఏ వర్గమైన ఆపద అంటె ఆపన్న హస్తం అందించి స్వచ్ఛ సౌశీల్యత సౌరభాలు వెదజల్లే ఓరుగంటి. నాగేశ్వర రావు దర్గా ఉరుసు కమిటీ చైర్మన్ గా తన సహృదయ విశాలత చాటుకున్నారు.
ముస్లిమ్ బంధువుల బక్రీద్ సందర్బంగా కోవిడ్ నిబంధనల మేరకు ముస్లిం సోదరులను సమీకరించి, వారి పెద్దలను, శ్రీకాళహస్తి D. S. P విశ్వనాథ్ కి , CI శ్రీనివాసులు కి , SI లు సంజీవి, సుబ్బయ్య కు సన్మానం చేసి , మత విద్వేషాలను విస్మరింప జేసే ఉపన్యాసాలు అందింప జేసి, వచ్చిన వారందరికీ స్వీట్లు పంపిణి చేసి, బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మమకారాల మానవత్వం అంటె ఏమిటో నాగేశ్వర రావు చూపారని వక్తలు సభా వేదిక పై నుండి ప్రశంసించారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Nageswara Rao, chairman of the Apanna Hastam-Dargah Urusu Committee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page