ఎంపి మిధున్‌రెడ్డిని కలసిన నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌

0 239

ఢిల్లీ ముచ్చట్లు:

 

లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిని గురువారం ఢిల్లీలోని ఎంపి నివాసంలో జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మదనపల్లె అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపి మిధున్‌రెడ్డిని ఇరువురు శాలువ కప్పి సన్మానించారు. మిధున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మిధున్‌రెడ్డి ఇరువురికి పార్టీని పటిష్టపరచి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Nagabhushanam meets MP Midhunreddy, Venkatereddy Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page