ఎన్ ఆర్ డీ సీ ఏపీ చైర్మన్‌గా కన్నప్పరాజు

0 11

అమరావతి ముచ్చట్లు :

 

న్యూ అండ్‌ రెన్యువల్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఆర్‌డీసీఏపీ) చైర్మన్‌గా కమ్మిల కన్నప్పరాజును నియమిస్తూ విద్యుత్‌శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags; Kannapparaju as NRDC AP Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page