ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

0 13

పశ్చిమ గోదావరి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభించాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించుకోవచ్చన్న డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలతో ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్‌ నిబంధనలతో కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags; Green signal for Eluru Municipal Corporation election counting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page