కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

0 5

విజయవాడ  ముచ్చట్లు:
కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాడు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన ఏపీ కాంగ్రెస్ నేపధ్యంలో రాజ్ భవన్ కు బయలు దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ,తులసిరెడ్డి, మాజీ ఎంపీ హర్షకుమార్,గిడుగు రుద్రరాజు లను పోలీసులు అరెస్ట్ చేసారు.శైలజానాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ తో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోంది. రాహుల్ గాంధీ తో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Tension at the Congress office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page