కాపు వర్గాల అభివృద్ధే జగనన్న ప్రభుత్వ లక్ష్యం

0 5

నందికొట్కూరు ముచ్చట్లు:

 

వరుసగా రెండో ఏడాది వైయస్ఆర్ కాపు నేస్తం. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది* పేద అక్క చెల్లెమ్మలకు రూ.490.86 కోట్లు ఆర్థిక సాయం. మన నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి.
నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ డి.సుధాకర్ రెడ్డి మరియు కమీషనర్ అంకిరెడ్డి  లబ్ధిదారులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. అదే విధంగా పట్టణంలోని 14వ సచివాలయంలో 12,13,14,27వ వార్డు కౌన్సిలర్లు యం.సమీర భాను గారు, శాంత కుమారి,లాలు ప్రసాద్ , మనపాడు అశోక్  మరియు వార్డు ఇంచార్జ్ లు ఉస్మాన్ బేగ్ , పి.రమేష్  మరియు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అంగీకార‌‌‌ పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ అర్షపోగు ప్రశాంతి , వార్డు ఇంచార్జ్ బొల్లెద్దుల రామక్రిష్ణ , రవిద్రా రెడ్డి గారు,చాంద్ భాష  పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: The Jagannath government aims to develop the farming community

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page