కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష-మంత్రి జగదీష్ రెడ్డి

0 14

కోదాడ ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే  తెలంగాణ కు శ్రీరామరక్ష అని , సీఎం కేసీఆర్ విజన్ తో నేడు తెలంగాణ లోని పల్లెలు సర్వాంగ సుందరంగా  తయారయ్యాయని  అన్నారు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్  రెడ్డి…సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో పర్యటించిన జగదీష్ రెడ్డి ఆర్డీవో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి,కోదాడ పట్టణంలో  ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 /11 కేవీ   విద్యుత్ వైర్ల తొలగింపు పనులను ప్రారంభించారు….కోదాడ పట్టణంలో గులాబీ జెండా ఎగిరిన తర్వాతే  అభివృద్ధి పరుగులు పెడుతున్నదని జగదీష్ రెడ్డి అన్నారు….కోదాడ నియోజకవర్గంలో  సాగర్ సాగు  నీళ్లు   అందనీ మొట్ట ప్రాంతాలకు కాళేశ్వరం గోదావరి జలాలను, ఎస్సాఎస్పీ   కాల్వల అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని  మంత్రి అన్నారు…స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags; KCR leadership is the Sri Ramakrishna-Minister Jagadish Reddy for Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page