జలపాతంలో యువకుడి మృతి:సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన వైనం

0 6

ఆసిఫాబాద్  ముచ్చట్లు:

సెల్ఫీ మోజులో యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలం లోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడ కు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 )తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతం లో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు  చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేసి తిరిగి రేపు ఉదయం గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినున్నట్లు తెలిపారు..

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Young man dies in waterfall: Vainam loses his life in selfie craze

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page