జూలై 29న‌ వాచీల టెండ‌ర్ క‌మ్ వేలం

0 11

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను జూలై 29వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌లకు టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఇందులో ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు – 16 లాట్లలో 843 ఉన్నాయి.తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Watches tender auction on July 29

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page