దాశరథికి వెంకయ్య నివాళి

0 5

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

నా పేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి’ అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన ఆయన క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారన్నారు. జాతీయోధ్యమ రథసారధిగా భారత ప్రభుత్వ తామ్రపత్రాన్ని అందుకున్న దాశరథి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారని వెంకయ్య కొనియాడారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: Venkaiah’s tribute to Dasharathi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page