నిండుకుండలా పార్వతి బ్యారేజ్

0 7

పెద్దపల్లి ముచ్చట్లు:
మంథని మండలంలో  సిరిపురం పార్వతి బ్యారేజ్ జలకళ సంతరించుకుంది.  గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పార్వతి బ్యారేజ్ లోకి వచ్చే ఇన్ప్లో తో క్రమంగా వరద నీటి మట్టం పెరుగుతుంది.  ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో నిండుకుండలగా మారింది.   పార్వతి బ్యారేజీ నీటిమట్టం 130 మీటర్లు కాగా పూర్తిస్థాయి సామర్థ్యం 8.8 టి.యం.సి లు.  ప్రస్తుతం ప్రాజెక్టు లో 6.68 టీఎంసీల చేరాయి.  . దీనితో వరద నీరు ఎక్కువ రావడంతో అధికారులు ప్రాజెక్టులోని 69గేట్లు తెరిచి నీటిని నదిలోకి నీటిని వదిలారు .

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

- Advertisement -

Tags:Parvati Barrage to be filled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page