పుంగనూరులో నాడు -నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలి

0 125

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులను నిర్ధేశించిన మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో రాజేశ్వరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆమె మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి నాడు-నేడు పనులను పరిశీలించారు. పనులన్ని నెలాఖరులోపు పూర్తి చేసే బాధ్యతను ఆయా ప్రజాప్రతినిధులు , ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ,ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Day-to-day work in Punganur should be completed in a timely manner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page