పుంగనూరులో వైఎస్‌ఆర్‌ కాపునేస్తం క్రింద 459 మందికి రూ.68.85 లక్షలు పంపిణీ

0 109

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ కాపునేస్తం క్రింద రెండవ విడతలో మొత్తం 459మందికి రూ.68.85 లక్షలు పంపిణీ చేశారు. గురువారం మండలంలోని మంగళం గ్రామంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ వనజమ్మ , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో 174 మంది లభ్ధిదారులకు రూ.26.10 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటిలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి మున్సిపాలిటి పరిధిలోని 285 మంది రూ.42.75 లక్షలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాంమోహన్‌రెడ్డి, నాగేంద్ర, నటరాజ తదితరులుపాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Distribution of Rs.68.85 lakhs to 459 persons under YSR Capunestam in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page