ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను తరలించిన పోలీసులు

0 12

జగ్గయ్యపేట ముచ్చట్లు:

 

జోరున వర్షం, ఆపై రహదారి ప్రమాదం. కోదాడ నుండి జగ్గయ్యపేట వస్తున్న ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కొద్ది దూరంలో రహదారి ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడంతో అతని అంబులెన్స్ సహాయంతో వైద్యశాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారిపై ఎవరు ప్రయాణం చేయడం లేదు. ఆ మృతదేహాన్ని చూసి సహాయం చేయడానికి వచ్చిన వారు కూడా లేరు. అదే సమయంలో సమాచారం తెలుసుకున్న జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, చిల్లకల్లు ఎస్ఐ దుర్గా ప్రసాద్,  హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది అందరూ కలిసి అ మృత దేహాలను ఒక వాహనంలో ప్రమాద స్థలం నుండి మార్చురీకి తరలించారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Police moved the bodies of those killed in the crash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page