రాజ్ భవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

0 3

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాజ్ భవన్ ను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. హైదరాబాద్ యూత్ అధ్యక్షులు మోతె రోహిత్ నేతృత్వంలో రాజ్ భవన్ వద్ద జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్ట్ ఉన్నప్పటికి రాజ్ భవన్ లోకి దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీస్ లు అందోళనకారుల వెంటపడి అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Attempt by Youth Congress leaders to storm Raj Bhavan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page