వరదలో చిక్కు కున్నముగ్గురిని కాపాడిన బోధ్ పోలీసులు

0 2

ఆదిలాబాద్  ముచ్చట్లు:
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దన్నుర్ గ్రామనికి రోజు వారిగా వెళ్లే  బస్ ఆదిలాబాద్ డిపో కు చెందిన బస్సు వరదలో చిక్కుకోవడంతో    బస్సు లో ఉన్న డ్రైవర్.ఇద్దరు ప్రయాణికులు. ఉండడంతో.స్థానిక పోలీసులు దన్నుర్ గ్రామానికి చేరుకొని బస్సులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులను  రోప్  సహాయంతో బస్సు డైవర్ ను మరో ఇద్దరు ప్రయాణికులను కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు….

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Bodh police rescue three people trapped in floodwaters

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page