వర్షం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ఎమ్మెల్యే కే. విద్యాసాగర్ రావు

0 21

కోరుట్లముచ్చట్లు:

 

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పై కోరుట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచించారు. మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సూచన మేరకు ప్రజలు ఎవరు బయటికి రావద్దని ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ఎలాంటి పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండాలని, గోదావరి ఉదృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఇండ్లు లొనే ఉంటూ ఏమైనా అవసరం ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని,అత్యవసరమైతే అయితే తప్ప ఇంటినుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని ఎమ్మెల్యే తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:People should be vigilant on rain ‘MLA K. Vidyasagar Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page